ICC Men’s ODI Rankings: వన్డే ర్యాంకింగ్స్ రిలీజ్.. టాప్-10లో నలుగురు మనోళ్లే!

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజాగా 2025 ఆగస్టు 13న మెన్స్ వన్డే ఇంటర్నేషనల్ (ODI) ర్యాంకింగ్స్‌(Rankings)ను విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు(Team India) 4471 పాయింట్లతో, 124 రేటింగ్‌తో అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఐసీసీ ఛాంపియన్స్…

Shubhman Gill: భారత టెస్ట్ కెప్టెన్‌దే ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు

భారత టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubhman Gill) జులై 2025కి సంబంధించి ‘ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్(ICC Player of the Month)’ అవార్డును గెలుచుకున్నాడు. ఇంగ్లాండ్‌(England)తో జరిగిన అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ(Anderson-Tendulkar Trophy)లో అతని అద్భుత ప్రదర్శన ఈ…

India vs England: సమం చేస్తారా? సమర్పిస్తారా? నేటి నుంచి ఐదో టెస్ట్

ఇండియా, ఇంగ్లండ్(India vs England) మధ్య చివరిదైన ఐదో టెస్టు ఇవాళ్టి నుంచి జరగనుంది. ఈ మ్యాచ్ లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్‌(Kennington Oval)లో మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. ప్రారంభమైంది. ఇప్పటికే సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉండగా.. ఈ…

Manchester Test: సెంచరీలతో చెలరేగిన గిల్, సుందర్, జడేజా.. మాంచెస్టర్ టెస్టు డ్రా

మాంచెస్టర్‌ టెస్టు(Manchester Test)లో టీమ్ఇండియా(Team India) అద్భుతం చేసింది. ఓటమి కోరల్లో చిక్కుకున్న జట్టును కేఎల్ రాహుల్(KL Rahul), గిల్(Gill), జడేజా(Jadeja), వాషింగ్టన్ సుందర్(Washington Sundar) వీరోచితంగా పోరాడి మ్యాచును డ్రాగా ముగించారు. సున్నాకే రెండు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు…

Manchester Test Day-4: నాలుగో రోజూ ఇంగ్లండ్‌దే ఆధిపత్యం.. భారమంతా రాహుల్, గిల్‌‌పైనే!

మాంచెస్టర్‌(Manchester)లో జరుగుతున్న ఇండియా-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌(India-England Test series)లోని నాల్గవ టెస్ట్(4th Test) మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఈనెల 23 నుంచి ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్(England) జట్టు నాల్గవ రోజు (జులై 26) ముగిసే సమయానికి ఆధిపత్యంలో నిలిచింది. ఇక…

England Vs India 4th Test: సమం చేస్తారా? సమర్పిస్తారా? నేటి నుంచి నాలుగో టెస్ట్

ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టుకు భారత్(England Vs India 4th Test) సిద్ధమైంది. ఇవాళ్టి (జులై 23) నుంచి మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్(Old Trafford) వేదికగా ఈ మ్యాచ్‌ జరగనుంది. సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్, జియో హాట్‌స్టార్‌లో మధ్యాహ్నం 3.30 గంటల నుంచి…

Lords Test: గిల్ సేన జోరు కొనసాగేనా? నేటి నుంచి ఇంగ్లండ్‌, ఇండియా మధ్య మూడో టెస్ట్

ప్రపంచంలోనే క్రికెట్ మక్కాగా గుర్తింపు పొందిన ప్రతిష్ఠాత్మక లార్డ్స్(Lords) వేదికగా ఈ రోజు నుంచి ఇంగ్లండ్, ఇండియా(India vs England) మధ్య మూడో టెస్ట్(Third Test Match) ప్రారంభం కానుంది. లండన్‌(London)లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో మధ్యాహ్నం 3.30గంటల నుంచి మ్యాచ్…

Team India: ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో భారత్ ఘనవిజయం 

బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌(Edgbaston) వేదికగా జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌(England)పై 336 పరుగుల తేడాతో ఇండియా(Team India) అద్భుత విజయాన్ని సాధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమం అయింది. ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubham Gill) ఈ…

Birmingham: ఇంగ్లండ్-ఇండియా రెండో టెస్టుకు వరుణుడి ఎఫెక్ట్? ఫ్యాన్స్‌లో టెన్షన్

ఎడ్జ్‌బాస్టన్ టెస్టు(Edgbaston Test)లో భారత జట్టు ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు తొలి 4 రోజుల్లో పైచేయి సాధించింది. ఫస్ట్, సెకండ్ ఇన్నింగ్సుల్లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (269+161) పరుగులు, రవీంద్ర జడేజా (89…

Edgbaston Test Day-4: సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ గిల్ భారీ శతకం.. ఇంగ్లండ్‌కు భారీ టార్గెట్

ఎడ్జ్‌బాస్టన్ టెస్టు(Edgbaston Test)లో టీమ్ఇండియా(Team India) పట్టు బిగించింది. బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లండ్‌(England)తో జరుగుతున్న రెండో టెస్టులో శుభ్‌మన్ సేన ఆధిపత్యం చెలాయిస్తోంది. ఈ టెస్ట్‌లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubhman Gill) అద్భుత ప్రదర్శనతో అభిమానులను అలరించాడు. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్…