Shubhman Gill: ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో గిల్ ‘డబుల్’.. రికార్డుల మోతెక్కించిన ఇండియన్ కెప్టెన్

బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్(Edgbaston) వేదికగా జరుగుతున్న ఇండియా-ఇంగ్లండ్(India vs England Second Test) రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) రికార్డుల సునామీ సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగుల భారీ స్కోరు(High…

Edgbaston Test: శెభాష్ శుభ్‌మన్.. ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో డబుల్ సెంచరీ

బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌(Edgbaston, Birmingham) లో జరుగుతున్న ఇంగ్లండ్‌(England)తో రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) సూపర్ బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. రెండో రోజు టీ విరామం(Tea Break) వరకు 265 నాటౌట్‌తో అజేయంగా నిలిచిన గిల్,…

IND vs ENG 2nd Test: గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. పటిష్ఠ స్థితిలో భారత్

బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌(Edgbaston)లో జరిగిన ఇంగ్లండ్‌(England)తో రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా(Team India) తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు సాధించి బలమైన స్థితిలో నిలిచింది. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(Ben Stokes) టాస్ గెలిచి…

IND vs ENG 2nd Test: బౌన్స్‌ బ్యాక్ అవుతారా? నేటి నుంచి ఇంగ్లండ్, ఇండియా మధ్య రెండో టెస్టు

ఇండియా, ఇంగ్లండ్(IND vs ENG) జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండో టెస్టు(Second Test) నేటి నుంచి ప్రారంభం కానుంది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌(Edgbaston)లో ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. లీడ్స్‌(Leads)లో జరిగిన తొలి…

ENG vs IND 1st Test: తొలి టెస్టులో టీమ్ఇండియా ఓటమి.. 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ గెలుపు

గెలవాల్సిన మ్యాచులో ఓడితే ఆ బాధ జట్టు సభ్యులతోపాటు సగటు అభిమానికి కూడా అంతే ఉంటుంది. తాజాగా ఇంగ్లండ్‌(England)తో తొలి టెస్టులో టీమ్ఇండియా(Team India)కు ఇదే పరిస్థితి ఎదురైంది. జట్టులోని నలుగురు ప్లేయర్లు ఏకంగా ఐదు సెంచరీలు చేసినా భారత్ ఓడటం…

IND vs ENG: తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఆలౌట్.. స్కోరు ఎంతంటే?

లీడ్స్(Leads) వేదికగా ఇంగ్లండ్‌(England)తో జరుగుతున్న తొలి టెస్టు(First Test) తొలి ఇన్నింగ్స్‌లో భారత్(Team India) 471 పరుగులకు ఆలౌట్ అయింది. 359/3 పరుగులతో శనివారం రెండోరోజు ఆటను ఆరంభించిన భారత్ లంచ్ సమయానికి 454/7 వికెట్లతో నిలిచింది. ఆ తర్వాత కాసేపటికే…

GT: ఓపనర్లే కొట్టేశారుగా.. గుజరాత్ విజయంతో ప్లేఆఫ్స్‌కు 3 జట్లు

IPLలో ఒక్క మ్యాచ్ ఫలితంతో ఈ సీజన్‌లో మూడు జట్లు ప్లేఆఫ్స్(Playoffs) చేరాయి. దీంతో చివరి వరకూ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూసే ఛాన్సు లేకుండా పోయింది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌(DC)పై గుజరాత్ టైటాన్స్(GT) ఘనవిజయం సాధించడంతో ఆ జట్టు(GT)తోపాటు రాయల్ ఛాలెంజర్స్…

MI vs GT: టాస్ నెగ్గిన టైటాన్స్.. హార్దిక్ సేనదే ఫస్ట్ బ్యాటింగ్

IPL 2025లో భాగంగా ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్(MI vs GT) జట్లు తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడే మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(GT) టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకుంది. టైటాన్స్ ఈ మ్యాచులో ఒక మార్పుతో బరిలోకి…

SRH vs GT: సన్‌రైజర్స్‌కు కీలక మ్యాచ్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (IPL 2025) సీజన్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌(Gujarat Titans)తో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకునేందుకు సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) సిద్ధమైంది. అహ్మదాబాద్‌(Ahmedabad) వేదికగా జరుగుతున్న 51వ…

GT vs DC: టాస్ నెగ్గిన టైటాన్స్.. తొలి బ్యాటింగ్ ఎవరిదంటే?

IPL 2025లో భాగంగా ఈ రోజు 35వ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు(GT vs DC) తలపడనున్నాయి. ఈ మ్యాచులో టాస్ నెగ్గిన టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubhman Gill)…