Health:ఉప్పుతో ముప్పు.. ఎక్కువగా వాడితే ఈ వ్యాధులు రావడం ఖాయం! 

ManaEnadu:మానవశరీరంలో గుండె ఎంత ముఖ్యమో.. వంటల్లో ఉప్పు అంతే ముఖ్యం. గుండె కాస్త తక్కువ కొట్టుకున్నా.. ఎక్కువ వేగంతో కొట్టుకున్నా అనారోగ్యానికి గురైనట్లు.. వంటల్లో ఉప్పు కాస్త తక్కువైనా.. ఎక్కువైనా వంటకం టేస్టే మారిపోతుంది. ఎంత గొప్ప వంటకమైనా సరిపడా ఉప్పు…