సింగర్ కల్పన హెల్త్ అప్డేట్.. డాక్టర్లు ఏమన్నారంటే?
టాలీవుడ్ సింగర్ కల్పన (Singer Kalpana) ఇటీవల అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె ఆరోగ్య పరిస్థితిపై హోలిస్టిక్ ఆస్పత్రి వైద్యులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రస్తుతం కల్పన ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. త్వరగా కోలుకుంటున్నారని…
నేను ఆత్మహత్యాయత్నం చేయలేదు : సింగర్ కల్పన
టాలీవుడ్ ప్రముఖ సింగర్ కల్పన (Kalpana).. తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడలేదని తెలిపారు. తన కుమార్తె విషయంలో చోటుచేసుకున్న మనస్పర్థల వల్ల నిద్ర పట్టక అధిక మొత్తంలో నిద్ర మాత్రలు వేసుకున్నానని, దాని వల్లే అపస్మారక స్థితిలోకి వెళ్లినట్టు వెల్లడించారు. కల్పన వాంగ్మూలాన్ని…
అందుకే చనిపోవాలనుకున్నా : సింగర్ కల్పన
టాలీవుడ్ సింగర్ కల్పన (Kalpana) ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆమె స్టేట్మెంట్ రికార్డు చేశారు. తన కుమార్తె విషయంలో ఆవేదనకు గురైన…
నిలకడగా సింగర్ కల్పన ఆరోగ్యం.. స్టేట్‌మెంట్ రికార్డు చేసిన పోలీసులు
ప్రముఖ సింగర్ కల్పన(Singer Kalpana) ఆత్మహత్యాయత్నం(Suicide Attempt) చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని నిజాంపేట్ హోలిస్టిక్ ఆసుపత్రి(Nizampet Holistic Hospital)లో చికిత్స పొందుతున్నారు. అయితే ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆమె స్పృహలోకి…









