Food Safety License: వీధి వ్యాపారాలకు ఇకపై రిజిస్టేషన్ తప్పనిసరి!

Mana Enadu: ప్రజెంట్ ట్రెండ్ మారింది. చాలా మంది బిజీలైఫ్‌లో ఇంట్లో వంట చేయడమే తగ్గించేశారు. స్విగ్గీనో, జొమాటో(Swiggy, Zomato)లోనో ఆర్డర్ చేయడం, వీలైతే స్ట్రీట్ ఫుడ్(Street food) తీసుకొచ్చి తినడం అలవాటైపోయింది. దీంతో ఆన్లైన్ ఫుడ్ బిజినెస్‌లతోపాటు స్ట్రీట్ ఫుడ్…