ANTIBIOTIC : సూపర్ బగ్స్​తో 2050 నాటికి 4 కోట్ల మంది మృతి

ManaEnadu:చిన్న జలుబు, తలనొప్పి వచ్చినా.. ఇప్పుడు మాత్రలు (Medicine) మింగడం బాగా అలవాటైంది. ప్రస్తుతం చాలా మంది లేవగానే బ్రేక్​ఫాస్ట్ కంటే ముందు అరడజనుకుపైగా మందులు మింగాల్సి వస్తోంది. వాటిలో ఎక్కువగా ఇన్​ఫెక్షన్లు (Infections), ఇతర సమస్యలకు యాంటీబయాటిక్స్​ను వాడుతున్నారని గ్లోబల్…