Team India: ఆసియా కప్‌కు టీమ్ఇండియా ఎంపిక.. అయ్యర్‌కు మొండిచేయి!

ఆసియా కప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. మంగళవారం నాడు ముంబైలో సమావేశమైన సెలెక్షన్ కమిటీ ఈ మేరకు జట్టును అనౌన్స్ చేసింది. సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించగా, శుభ్‌మన్ గిల్ వైస్…

Acia Cup 2025: కెప్టెన్‌గా స్కై.. ఆసియా కప్‌కు భారత జట్టు ఎంపిక ఏ రోజంటే?

యూఏఈ(UAE)లో సెప్టెంబర్ 9 నుంచి జరిగే ఆసియా కప్ (Acia Cup 2025) కోసం భారత క్రికెట్ జట్టు(Team India)ను సెలక్షన్ కమిటీ ఆగస్టు 19న ముంబైలో సమావేశం కానుంది. ఆ రోజే జట్టు ఎంపిక జరగనున్నట్లు తెలుస్తోంది. టీ20 ఫార్మాట్‌లో…

MI vs DC: సూర్యకుమార్ మెరుపులు.. ప్లేఆఫ్స్‌లో ముంబై

IPL2025లో తుది నాలుగు జట్లు ఏవో తెలిసిపోయింది. బుధవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌(DC)పై ముంబై ఇండియన్స్(MI) ఘన విజయం సాధించడంతో ముంబై టాప్-4లోకి దూసుకెళ్లింది. అటు ఈసారి ఎలాగైనా టైటిల్ నెగ్గాలనుకున్న క్యాపిటల్స్‌కు నిరాశే మిగిలింది. దీంతో టాప్-4లో గుజరాత్, బెంగళూరు,…

MI vs SRH: టాప్-3లోకి దూసుకెళ్లిన ముంబై.. సొంతగడ్డపై సన్‌రైజర్స్ చిత్తు

ఈ సీజన్‌ IPLలో  సన్‌రైజర్స్ హైదరాబాద్‌ చెత్త ప్రదర్శన కొనసాగుతోంది. జాతీయ, అంతర్జాతీయ ప్లేయర్లతో భారీ హిట్టింగ్ సామర్థ్యం ఉన్న SRH యావరేజ్ స్కోరు చేసేందుకు కూడా ఆపసోపాలు పడుతోంది. అది కూడా సొంతగడ్డపై ఇలా చతికిలపడటం అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది.…

SKY: నా ఏమ్ అదే.. రెడ్‌బాల్ క్రికెట్‌పై సూర్యకుమార్ కామెంట్స్

Mana Enadu: SKY.. అదేనండీ సూర్యకుమార్ యాదవ్(Suryakumar yadav). అభిమానులు ముద్దుగా స్కై అని పిలుచుకుంటారు. ఈ టీమ్ఇండియా(TeamIndia) హిట్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విధ్వంసకర హిట్టింగ్‍కు కేరాఫ్ అడ్రస్‍. తన విభిన్నమైన షాట్లతో ధనాధన్ ఆట ఆడతాడు…