Swine Flu: తెలంగాణలో స్వైన్ ఫ్లూ కలకలం.. అప్రమత్తమైన వైద్యారోగ్యశాఖ

ManaEnadu: తెలంగాణలో ఓ పక్క వర్షాలు వణికిస్తుంటే.. మరో పక్క సీజనల్ వ్యాధులు జనాలను బెంబేలెత్తిస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికన్ గున్యా వంటి వైరస్‌లు ప్రజలను ఆసుపత్రుల పాలు చేస్తున్నాయి. తాజాగా వీటికి తోడు స్వైన్ ఫ్లూ(Swine Flu) కూడా…