Taaza: ఆరోగ్యకరమైన జీవితం కోసం ముందడుగు.. మార్కెట్ లోకి తాజా మిల్లెట్, రెగ్యులర్ బ్యాటర్

ManaEnadu:ప్రస్తుత జీవనశైలితో చాలా మంది అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. చాలా మందికి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటోంది. జీవనశైలిలో మార్పుల వల్ల త్వరగా అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది తమ డైట్ లో మార్పులు చేసుకుంటూ ఆరోగ్యకరమైన జీవనం (Healthy…