ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ లో మూడో స్థానానికి పడిపోయిన భారత్

మొన్నటి వరకు ఇండియా ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ కు హాట్ ఫేవరేట్ గా ఉండేది. ప్రస్తుతం ఆ రేసులో నుంచి వెనకబడి పోయింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (WTC Table) ఫైనల్‌కు మూడోసారి చేరాలనే భారత లక్ష్యం నెరవేరేలా…

BGT 2024: పింక్ బాల్ టెస్ట్.. పీకల్లోతు కష్టాల్లో భారత్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో భాగంగా అడిలైడ్(Adelaide) వేదికగా జరుగుతోన్న పింక్ బాల్ టెస్టు(Pink Ball Test)లో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 109 పరుగులకే 6 కీలక వికెట్లు కోల్పోయి తడబడుతోంది. టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న కెప్టెన్ రోహిత్(Captain…

Border-Gavaskar Trophy: ఆస్ట్రేలియాకు బిగ్​ షాక్​

భారత్​తో జరుగుతున్న బోర్డర్​ గవాస్కర్​ ట్రోపీ (Border-Gavaskar Trophy 2024–25) మొదటి టెస్టులో దారుణ ఓటమితో భంగపడిన ఆసీస్​ జట్టుకు రెండో టెస్ట్‌కు ముందు మరో గట్టి షాక్ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు నుంచి కీలక ప్లేయర్ బయటకు…

TeamIndia New Jersey: టీమ్ఇండియాకు కొత్త జెర్సీ.. మీరు చూశారా?

టీమ్ ఇండియా(Team India)కు కొత్త జెర్సీ(New Jersey) వచ్చేసింది. ప్రత్యేకంగా రూపొందించిన ఈ కొత్త జెర్సీని ఈరోజు ఐసీసీ ఛైర్మన్ జైషా(ICC Chairman Jaisha), భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) ఆవిష్కరించారు. దీనిని వైట్ బాల్…

ఐపీఎల్​లో అన్​సోల్డ్​.. రిటైర్మెంట్​ ప్రకటించిన క్రికెటర్​

టీమిండియాకు, ఐపీఎల్​లో హైదరాబాద్​ జట్టుకు సేవలందించిన పేసర్​ సిద్ధార్థ్​ కౌల్​ (Siddarth Kaul) అకస్మాత్తుగా రిటైర్మెంట్​ ప్రకటించాడు. 2025 ఐపీఎల్​ సీజన్​ కోసం కొద్దిరోజుల క్రితం నిర్వహించిన వేలంలో (IPL Auction 2025) అతడు అమ్ముడు పోలేదు. ఈ నేపథ్యంలోనే అతడు…

ఆస్ట్రేలియా ప్రధానితో టీమిండియా ప్లేయర్ల ముచ్చట్లు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా (Border Gavaskar Trophy) టీమిండియా ఆటగాళ్లు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. పెర్త్​లో మొదటి టెస్టు ముగియడంతో ప్రాక్టీస్​ కోసం భారత జట్టు కాన్‌బెర్రా చేరుకుంది. ఈ సందర్భంగా అక్కడి పార్లమెంట్ హౌస్‌లో ఆస్ట్రేలియా…

Border-Gavaskar Trophy 2024-25: రెండో టెస్టుకూ గిల్​ దూరమేనా?

ఎడమ చేతి బొటన వలికి ఫ్రాక్చర్​ కారణంగా మొదటి టెస్టుకు దూరమై యువ ఓపెనర్​ శుభ్​మన్​ గిల్ (Shubman Gill)​ అడిలైడ్​లో జరిగే రెండో టెస్టుకు (Adelaide Test) కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది. గాయం కారణంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్​…

Border-Gavaskar Trophy 2024-25: యశస్వి సెంచరీ.. పలు రికార్డలు అతడి సొంతం

భారత యువ సెన్సేషన్​ యశస్వి జైస్వాల్​ మరోసారి అదరగొట్టాడు. ప్రత్యర్థి ఎవరైనా తన దూకుడుతో వారిపై పైచేయి సాధించే యశస్వి బోర్డర్​ గవాస్కర్​ ట్రోపీలో (Border-Gavaskar Trophy) ఆస్ట్రేలియాపై సత్తా చాటాడు. మొదటి ఇన్నింగ్స్​లో డకౌట్​ అయినప్పటికీ.. రెండో ఇన్నింగ్​లో సెంచరీ…

Sanju-Tilak: 23 సిక్సర్లు.. 17 ఫోర్లు.. వాండరర్స్‌లో భారత్ వండర్

 జోహన్నెస్‌బర్గ్‌(Johannesburg)లోని వాండరర్స్‌(The Wanderers Stadium)లో సౌతాఫ్రికా(SA)తో జరిగిన నాలుగో T20లో తిలక్ వర్మ(Tilak Varma), సంజూ శాంసన్(Sanju Samson) రికార్డుల మోత మోగించారు. ప్రొటీస్ బౌలర్లను చితకబాదుతూ సెంచరీలు చేయడమే కాదు.. ఇండియా తరఫున టీ20ల్లో అత్యధిక సిక్స్‌(Most Sixs)ల రికార్డును…

IND vs SA 3rd T20: తిలక్ సూపర్ సెంచరీ.. భారత్ ఘనవిజయం

ManaEnadu: సౌతాఫ్రికాపై(South Africa) యంగ్ ఇండియా దుమ్మురేపింది. T20 సిరీస్‌ను కైవసం చేసుకోవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచులో జూలువిదిల్చింది. వెరసీ సెంచూరియన్(Centurian) వేదికగా జరిగిన మూడో T20లో భారత్ జట్టు(Team India) దక్షిణాఫ్రికాపై 11 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది.…