Rohit Sharma: రోహిత్ శర్మ పాకిస్థాన్‌కు వెళ్లాల్సిందేనా?
మరికొన్ని రోజుల్లో మినీ వరల్డ్ కప్‌గా భావించే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 19నుంచి పాకిస్థాన్(Pakistan), UAE వేదికగా ఈ మినీ సంగ్రామం మొదలు కానుంది. ఇప్పటికే భారత్(Team Indai) మినహా దాదాపు అన్ని జట్లు…
Virushka: కొత్త ఇంటికి మారనున్న విరుష్క జోడీ.. విల్లా ఎలా ఉందో చూశారా?
టీమ్ఇండియా(Team India) స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ(Virat Kohli), బాలీవుడ్ నటి అనుష్క శర్మ(Anushka Sharma) దంపతులు కొత్త ఇంట్లోకి మారనున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా(SM)లో విరుష్క జోడీ(Virushka Jodi) కొత్త హౌస్(New House)కు సంబంధించి వీడియోలు, ఫొటోలు తెగ…
Team India: టెస్టుల్లో హిట్‌మ్యాన్ వారసుడెవరు?
టీమ్ఇండియా(Team India) టెస్టు జట్టుకోసం కొత్త సారథి(New Captain) కోసం వేట ప్రారంభించింది. ముఖ్యంగా న్యూజిలాండ్(NZ)పై సొంతగడ్డపై ఓటమి.. ఆస్ట్రేలియా(AUS)తో ఇటీవల జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(BGT)లో ఘోర పరాజయం.. ఆ తర్వాత వరుసగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రస్తుత కెప్టెన్ రోహిత్…
Champions Trophy 2025: టీమ్ఇండియా ఎంపికపై వీడని సస్పెన్స్
వచ్చే నెలలో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)కి జట్టు ఎంపికపై టీమ్ఇండియా(Team India) సెలక్టర్లు మల్లగుల్లాలు పడుతున్నారు. టీమ్‌లోకి ఎవరిని తీసుకోవాలన్న దానిపై కోచ్ గౌతమ్ గంభీర్(Coach Gautam Gambhir), చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్(Chief Selector Ajit…
BCCI: రోహిత్ శర్మ, కోహ్లీకి బీసీసీఐ వార్నింగ్!
టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ (rohit sharma), విరాట్ కోహ్లీ (virat kohli) టెస్టుల్లో తీవ్రంగా విఫలమవుతున్నారు. జట్టును వీళ్లిద్దరూ ముందుండి నడిపిస్తారని అంతా భావిస్తుంటే.. వీరే టీమ్‌కు భారంగా మారుతున్నారు. రోహిత్, కోహ్లీ కారణంగానే న్యూజిలాండ్‌తో 0–3 తేడాతో…
Gautham Gambhir: గౌతీ భాయ్.. ఇలా అయితే కష్టమే!
గౌతమ్ గంభీర్(Gautham Gambhir).. టీమ్ఇండియా(Team India) క్రికెటర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. అభిమానుల్లోనూ స్పెషల్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నాడు. భారత జట్టు 2007లో గెలిచిన T20 ప్రపంచకప్, 2011లో నెగ్గిన ODI వరల్డ్ కప్‌లలో కీలక…
Ashwin: నా కొడుకు ఇంకెంతకాలం సహించగడు.. అశ్విన్ తండ్రి సంచలన వ్యాఖ్యలు
భారత స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్టే తన కెరీర్‌లో చివరిద అని బుధవారం ప్రకటించాడు. మంచి ఫామ్‌తోపాటు ఫిట్‌నెస్, ఇంకొన్నేళ్ల పాటు ఆడే సత్తా…
Border Gavaskar Trophy : ముగిసిన రెండో రోజు ఇన్నింగ్స్.. ఆసీస్ స్కోరు ఎంతంటే?
Mana Enadu : గబ్బా టెస్టుపై (AUS vs IND) ఆస్ట్రేలియా పట్టు సాధిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించేలా కనిపిస్తోంది. ట్రావిస్ హెడ్ (152), స్టీవ్ స్మిత్ (101) సెంచరీలతో 400పై చిలుకు స్కోరు చేసి పటిష్ఠ స్థితికి…
Border Gavaskar Trophy : హెడ్ 152.. స్మిత్ 101
Mana Endau: భారత్తో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో (Border Gavaskar Trophy) ఆసీస్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. టీమిండియాకు తల నొప్పిగా మారిన ట్రావిస్ హెడ్ (Travis Head) మరోసారి విజృంభించాడు. అతడికి తోడు సీనియర్ ప్లేయర్ స్టీవ్…
Sunul Gavaskar: రిలాక్స్ కావద్దు.. ప్రాక్టీస్ చేయండి
అడిలైడ్ టెస్టులో టీమిండియా (Team India) పేలవ ప్రదర్శన తర్వాత భారత మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ (Sunul Gavaskar) కీలక వ్యాఖ్యలు చేశారు. జట్టు వైఖరి, సన్నద్ధతపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. పింక్ బాల్ టెస్టు కోసం భారత ఆటగాళ్ల…















