మరికాసేపట్లో దాయాదుల పోరు.. ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్

ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఛాంపియ‌న్స్ ట్రోఫీ(Champions Trophy-2025)లో భాగంగా ఈ మధ్యాహ్నం 2.30 గంటలకు దుబాయ్(Dubai) వేదిక‌గా చిరకాల ప్ర‌త్య‌ర్థులు భార‌త్‌, పాకిస్థాన్(India vs Pakistan) జట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. చాలా రోజుల తర్వాత…

IND vs BAN: గిల్ సూపర్ సెంచరీ.. భారత్ ఈజీ విక్టరీ

ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy) తొలి పోరులో టీమ్ఇండియా(Team India) దుమ్మురేపింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో బంగ్లాను చిత్తు చేసింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో బంగ్లాదేశ్‌(Bangladesh)పై 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. 229 రన్స్ టార్గెట్‌తో బరిలోకి…

ICC CT-2025: ఛాంపియన్స్‌ ట్రోఫీలో నేడు బంగ్లాతో భారత్ ఢీ

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy-2025) గ్రాండ్‌గా ప్రారంభమైంది. తొలిపోరు ఆతిథ్య పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగింది. ఇక ఈ మినీ క్రికెట్ వరల్డ్ కప్‌లో భారత్(Team India) తన వేట నేటి (ఫిబ్రవరి 20) నుంచి ప్రారంభించనుంది. దుబాయ్(Dubai)…

ICC CT-2025: నేటి నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ.. తొలిపోరులో పాక్‌తో కివీస్ ఢీ

ఎనిమిది జట్లు.. 15 మ్యాచులు.. దాదాపు 20 రోజుల పాటు అభిమానులను అలరించేందుకు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy-2025) సిద్ధమైంది. మినీ వరల్డ్ కప్‌గా భావించే ఈ ఈవెంట్‌ నేటి (ఫిబ్రవరి 19) నుంచి మార్చి 9వ తేదీ వరకు…

Team India: ఇంగ్లండ్‌పై క్లీన్‌స్వీప్.. ఇక ‘ఛాంపియన్స్’ సమరమే!

ఇంగ్లండ్‌(England)తో మూడు వన్డేల సమరం ముగిసింది. ఈ సిరీస్‌లో ఇంగ్లిష్ జట్టును వైట్ వాష్ చేసిన టీమ్ ఇండియా(Team India) ఇక మినీ ప్రపంచకప్‌గా భావించే ఛాంపియన్స్ ట్రోఫి(Champions Trophy 2025)కి సిద్ధమవుతోంది. మరో 6 రోజుల్లో ఈ మెగా టోర్నీ…

IND vs IND 3rd ODI: క్లీన్‌స్వీప్‌పై భారత్ గురి.. నేడు ఇంగ్లండ్‌తో చివరి వన్డే

ఇంగ్లండ్‌(England)తో ఇప్పటికే T20 సిరీస్‌ను 4-1తో చేజిక్కించుకున్న భారత్(Team India).. అదే ఊపులో ODI సిరీస్‌ను 2-0 దక్కించుకుంది. ఇక చివరిదైన మూడో వన్డే ఈరోజు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరగనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.…

INDvs ENG: ఇక వన్డే సమరం.. నేడు భారత్-ఇంగ్లండ్‌ మధ్య తొలి మ్యాచ్

సొంతగడ్డపై ఇంగ్లండ్‌(England)తో జరిగిన 5 మ్యాచుల టీ20 సిరీస్‌ను 4-1తో పట్టేసిన టీమ్ఇండియా(Team India).. ఇప్పుడు అదే జట్టుతో వన్డే సమరానికి రెడీ అయ్యింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 6) నాగ్‌పూర్ వేదికగా తొలి వన్డే జరగనుంది.…

Abhishek Sharma: అభిషేక్ సూపర్ హిట్టింగ్‌పై ఇంగ్లండ్ కెప్టెన్ ప్రశంసలు

టీమ్ఇండియా(Team India) యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) సుడిగాలి ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌(England)తో టీ20 సిరీస్‌ను సూర్య 4-1 తేడాతో కైవసం చేసుకుంది. అయితే ముంబై వేదికగా జరిగిన చివరి మ్యాచులో పించ్ హిట్టర్ అభిషేక్ వర్మ బ్యాటింగ్‌పై సర్వత్రా ప్రశంసల…

INDvsENG 3rd T20: భారత్ ఓటమి.. కోచ్ గంభీర్‌ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్!

ఇంగ్లండ్‌(England)తో జరిగిన మూడో వన్డేలో టీమ్ఇండియా(Team India)కు షాక్ తగిలిన విషయం తెలిసిందే. మంగళవారం రాజ్‌కోట్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో భారత్ 26 పరుగులతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 171/9 రన్స్ చేయగా..…

Team India: నేడు ఛాంపియన్స్ ట్రోఫీ, ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌‌లకు జట్ల ఎంపిక

ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) తర్వాత భారత జట్టు కొన్నిరోజులుగా విశ్రాంతి తీసుకుంటోంది. ఇక ఈనెల నుంచి మళ్లీ టీమ్ఇండియా(Team India) మైదానంలోకి దిగనుంది. ఈ టూర్‌లో భారత్ జట్టు ఇంగ్లండ్‌(England)తో 3ODIలు, 5 T20లు ఆడనుంది. ఇప్పటికే…