Team India: ఇంగ్లండ్‌కు చేరుకున్న భారత జట్టు.. ఈనెల 20 నుంచి తొలి టెస్ట్
యంగ్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్(Shubhman Gill) నాయకత్వంలోని భారత క్రికెట్ జట్టు(Team India) ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం ఇంగ్లండ్(England)కు చేరుకుంది. ఈ సిరీస్ జూన్ 20, 2025 నుంచి లీడ్స్‌లోని హెడ్డింగ్లీ వేదికగా ప్రారంభం కానుంది. ఇరుజట్లకు ICC…
Virat Kohli: విరాట్ కోహ్లీ బయోపిక్.. తమిళ్ హీరోకు ఆఫర్?
విరాట్ కోహ్లీ(Virat Kohli).. క్రీడా ప్రపంచంలో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అద్భుత ఆటతీరుతో టీమ్ఇండియా(Team India)కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. ఒక్కప్పుడు సచిన్ క్రియేట్ చేసిన రికార్డులను ఒక్కొక్కటిగా బద్ధలు కొడుతూ ఆశ్చర్యానికి…
Asia Cup 2025: ఆసియా కప్‌లో టీమిండియా ఆడదు.. తెల్చిచెప్పిన బీసీసీఐ!
ఆసియా కప్‌లో (Asia Cup) టీమిండియా ఇకపై ఆడబోదంటూ బీసీసీఐ (BCCI)తేల్చి చెప్పింది. భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నిర్వహించే ఈవెంట్ల నుంచి తప్పుకోనున్నట్లు బీసీసీఐ అధికారులు చెబుతున్నారు. వచ్చే…
BCCI సెంట్రల్ కాంట్రాక్టు.. జాక్‌పాట్ కొట్టిన తెలుగు ప్లేయర్లు
టీమ్ఇండియా(Team India) ప్లేయర్ల సెంట్రల్ కాంట్రకుల(Central Contract) లిస్టును భారత క్రికెట్ బోర్డు(BCCI) ప్రకటించింది. ఈ మేరకు మొత్తం 34 మంది క్రికెటర్లను 4 కేటగిరీలకు ఎంపిక చేసింది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులోని A+ గ్రేడ్‌లో నలుగురు ప్లేయర్స్ ఉన్నారు. గత…
ICC Champions Trophy 2025: కప్ మనదే.. ఛాంపియన్స్ మనమే
టీమ్ఇండియా(Team India) దుమ్మురేపింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో మరో ఐసీసీ ట్రోఫీ(ICC Trophy)ని ఖాతాలో వేసుకుంది. టోర్నీలో ఒక్క మ్యాచులోనూ ఓడకుండా అజేయంగా కప్‌ను పట్టేసింది. దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి 12…
IND vs NZ FINAL: గెలుపెవరిది? నేడే ఛాపింయన్స్ ట్రోఫీ ఫైనల్
మహాసమరానికి సమయం ఆసన్నం అయింది. కోట్లాది మంది ప్రజలు ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy-2025) తుది సమరానికి దుబాయ్(Dubai) సిటీ వేదికగా నిలవనుంది. 8 జట్లు పాల్గొన్న ఈ మెగా సమరంలో అసలు సిసలైన…
INDvsAUS: కంగారూలనూ కొట్టేస్తారా? నేడు ఆసీస్-భారత్ మధ్య తొలి సెమీస్
ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025)లో మహా సమరానికి నేడు తెరలేవనుంది. ఎనిమిది జట్లు గత రెండు వారాలుగా అభిమానులకు అలరించగా.. బలమైన జట్లు టైటిల్ వేటకు సిద్ధమయ్యాయి. నేడు దుబాయ్(Dubai) వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా(Ind vs…
INDvsAUS: వరల్డ్‌కప్ ఫైనల్ ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా?
ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025)లో టీమ్ఇండియా(Team India) జైత్ర యాత్ర కొనసాగించింది. న్యూజిలాండ్(New Zealand)తో ఆదివారం జరిగిన చివరి లీగ్ మ్యాచులో 44 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. దీంతో లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచుల్లోనూ గెలుపొంది 6…
ఇండియా, పాక్ మ్యాచులో సినీ, రాజకీయ ప్రముఖుల సందడి
భారత్, పాకిస్థాన్(IND vs PAK) మ్యాచ్ అంటే ఓ రేంజ్ ఉంటుంది. దానికి చిన్నాపెద్దా అనే తేడా అనే అభిమాని(Fans) ఉండడు. అందరూ ఒక్కటై.. అంతా చేరి భారత్ విజయాన్ని కాంక్షించమే. తాజా ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy-2025)లో భాగంగా జరిగిన ఇండియా-పాక్…
IND vs PAK: చిరకాల ప్రత్యర్థిపై అపూర్వ విజయం.. పాక్‌ను చిత్తు చేసిన భారత్
భారత్(Team India) అదరగొట్టింది. ICC ఈవెంట్స్‌లో చిరకాల ప్రత్యర్థిపై ఆధిపత్యాన్ని కొనసాగించింది. బౌలింగ్ కుల్దీప్ యాదవ్(Kuldeep Yadhav) పాక్ ప్లేయర్లను తిప్పేయగా.. బ్యాటింగ్‌లో ఛేజ్ మాస్టర్ కింగ్ కోహ్లీ(Virat Kohli) ఆ జట్టుకు దిమ్మదిరిగే షాక్ ఇచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy…
















