TeamIndia: డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్.. మూడో స్థానంలోకి గిల్ సేన
టీమ్ ఇండియా(TeamIndia) 2025-27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ర్యాంకింగలో మూడో స్థానానికి చేరుకుంది, ఇంగ్లాండ్(England)పై ఓవల్‌లో ఉత్కంఠగా జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్‌లో 6 పరుగుల అద్భుత విజయంతో ఈ ఘనత సాధించింది. ఈ విజయం అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ(Anderson-Tendulkar Trophy)…
Manchester Test Day-3: ఆశలు వదులుకోవాల్సిందేనా? నాలుగో టెస్టులో పట్టు బిగించిన ఇంగ్లండ్
మాంచెస్టర్(Manchester) వేదికగా టీమ్ఇండియా(Team India)తో జరుగుతున్న నాలుగో టెస్టులో మూడో రోజు కూడా ఇంగ్లండ్(England) ఆధిపత్యం కనబరిచింది. ఏకపక్షంగా సాగుతున్న మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు పట్టు బిగించి భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఇంగ్లండ్ బ్యాటర్లు బజ్‌బాల్(Buzz ball) ఆటతో విజృంభించడంతో…
ICC CT-2025: తగ్గిన పాక్.. హైబ్రిడ్ పద్ధతిలోనే ఛాంపియన్స్ ట్రోఫీ!
మినీ ప్రపంచకప్‌గా పేరొందిన ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy) నిర్వహణ వేదికపై సందిగ్ధం వీడినట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీ వచ్చే ఫిబ్రవరిలో పాకిస్థాన్(Pakistan)లో జరగాల్సి ఉంది. అయితే భారత్-పాక్ దేశాల మధ్య భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో టీమ్ఇండియా(Team India) ఆ…
Jasprit Bumrah: బుమ్రాకు క్రేజీ క్వశ్చన్.. తెలివిగా ఆన్సర్ చేసిన స్పీడ్‌గన్
Mana Enadu: జస్‌ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)… భారత క్రికెట్లోనే కాదు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు ఈ పేరు తెలియని వారండరు. తన పదునైన యార్కర్లతో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతెప్పలు పెడుతుంటాడు. తన స్వింగ్ బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టిస్తుంటాడు. పేస్,…
TeamIndia: ఆ ముగ్గురూ ఎందుకు స్పెషల్.. దులీప్ ట్రోఫీలో ఆడితే బాగుండేది!
Mana Enadu: ఐపీఎల్, ఆ వెంటనే టీ20 వరల్డ్ కప్.. ఆ తర్వాత శ్రీలంక టూర్.. ఇదీ అంతర్జాతీయ క్రికెట్‌లో టీమ్ఇండియా(TeamIndia) ఆడిన మ్యాచ్‌ల తీరు. దాదాపు ఏడాది కాలంగా భారత్ రెడ్ బాల్ క్రికెట్(Cricket) ఆడలేదు. మరోవైపు త్వరలోనే భారత్…
SKY: నా ఏమ్ అదే.. రెడ్‌బాల్ క్రికెట్‌పై సూర్యకుమార్ కామెంట్స్
Mana Enadu: SKY.. అదేనండీ సూర్యకుమార్ యాదవ్(Suryakumar yadav). అభిమానులు ముద్దుగా స్కై అని పిలుచుకుంటారు. ఈ టీమ్ఇండియా(TeamIndia) హిట్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విధ్వంసకర హిట్టింగ్‍కు కేరాఫ్ అడ్రస్. తన విభిన్నమైన షాట్లతో ధనాధన్ ఆట ఆడతాడు…
TeamIndia: కెప్టెన్‌గా హర్మన్ ప్రీత్.. మెగా టోర్నీకి భారత జట్టు ప్రకటన
Mana Enadu: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వేదికగా జరగనున్న మహిళల టీ20 వరల్డ్ కప్(T20 World Cup) కోసం టీమ్ ఇండియా(TeamIndia) జట్టును బీసీసీఐ ప్రకటించింది. మొత్తం పదిహేను మందితో కూడిన జట్టును వెల్లడించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ నాయకత్వంలోనే…