ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటేసిన చంద్రబాబు, లోకేశ్‌

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు (MLC Elections 2025) ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీ, తెలంగాణల్లో మూడు చొప్పున 6 స్థానాలకు ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబు…

మందుబాబులకు షాక్.. రెండ్రోజులు వైన్‌ షాపులు బంద్‌

మందుబాబులకు బ్యాడ్ న్యూస్. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రెండ్రోజుల పాటు వైన్ షాపులు (Wine Shops Closed) మూతపడనున్నాయి. ఈనెల 27వ తేదీన రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు (MLC Elections 2025) జరగనున్న విషయం తెలిసిందే.…

నేడు సీఎం రేవంత్ MLC ఎన్నికల ప్రచారం.. 3 జిల్లాల్లో సుడిగాలి పర్యటన

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేడు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం(MLC Election Campaign) నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఒక్కరోజే మూడు జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముందుగా…

ఎమ్మెల్సీ ఎన్నికలు.. నామినేషన్ల దాఖలుకు నేడే లాస్ట్ డేట్

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు (MLC Elections 2025) ఇటీవలే షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడంతో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే  ఈ ఎన్నికల్లో…

ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి BRS ఔట్!

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు (Telangana MLC Elections 2025) నగారా మోగిన విషయం తెలిసిందే. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు పదవీ కాలం మార్చి 29వ తేదీతో ముగియడంతో వాటికి ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎలక్షన్స్ లో భారత్ రాష్ట్ర సమితి…

ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ (MLC Elections 2025) ప్రారంభమైంది. రాష్ట్రంలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఇవాళ అధికారికంగా…