విజయవాడ To హైదరాబాద్‌.. రైళ్ల రాకపోకలు షురూ.. బస్సు టికెట్లపై 10% డిస్కౌంట్

ManaEnadu:భారీ వర్షాల వల్ల సంభవించిన వరదల (Floods)తో చాలా ప్రాంతాల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మధ్య ముఖ్యమైన జాతీయ రహదారి హైదరాబాద్ విజయవాడ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఓవైపు రైలు (Train) మార్గంలో, మరోవైపు బస్సు…