Earthquake: తెలంగాణలోని పలు జిల్లాల్లో భూప్రకంపనలు
తెలంగాణ(Telangana) ఉత్తర ప్రాంతంలోని జిల్లాల్లో స్వల్ప భూప్రకంపనలు(Earthquakes) సంభవించాయి. కరీంనగర్(Karimnagar), రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో మంగళవారం భూమి కంపించింది. ఈ పరిణామంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లలోని వస్తువులు కదలడం, భూమి కొద్ది సెకన్ల పాటు…
Heavy Rain: తెలంగాణలో భారీ వర్షం.. పిడుగుపాటుకు ఇద్దరు మృతి
తెలంగాణ(Telangana)లో వాతావరణం(Weather) పూర్తిగా మారిపోయింది. గత నెలరోజులుగా భానుడి ప్రతాపానికి అల్లాడిన రాష్ట్ర ప్రజలకు గురువారం కాస్త ఉపశమనం కలిగింది. నేడు మధ్యాహ్నం ఉన్నట్టుండి వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఆకాశమంతా మేఘావృతమైపోయింది. దీంతో హైదరాబాద్(Hyderabad)లోని జూబ్లిహిల్స్, శ్రీనర్ కాలనీ, బంజారహిల్స్, సికింద్రాబాద్,…
Telangana : రాబోయే ఐదు రోజులు జాగ్రత్తగా ఉండండి
తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. రాబోయే ఐదు రోజుల పాటు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాష్ట్రంలో చలి తీవ్రత (Telangana Weather News) విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. ముఖ్యంగా ఉత్తరాది…
TG:అధికారులెవరూ సెలవు పెట్టొద్దు.. వర్షాల వేళ సీఎం రేవంత్ ఆదేశం
ManaEnadu:తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం తెల్లవారుజాము నుంచి ఏకధాటిగా వాన (Heavy Rain Today) పడుతోంది. రాష్ట్రంలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇక హైదరాబాద్ మహానగరంలో లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. చాలా ప్రాంతాల్లో వరద (Hyderabad Floods) ఇళ్లలోకి…










