Bigg Boss-9: త్వరలోనే బిగ్‌బాస్-9.. ఈసారి హోస్ట్‌గా యంగ్ హీరో?

బుల్లితెరపై ప్రసారమయ్యే అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్(BiggBoss). ఈ కార్యక్రమం అన్ని భాషలలోనూ ప్రసారమవుతూ ప్రేక్షకులను సందడి చేస్తోంది. తెలుగులోనూ ఈ షో ఫస్ట్ సీజన్ నుంచే మంచి క్రేజ్ దక్కించుకుంది. ఈ క్రమంలోనే తెలుగులో కూడా ఇప్పటికే 8 సీజన్లను…