‘ఇలా చేస్తే ఇంటికెళ్తారు.. జాగ్రత్త!!’.. హైడ్రాపై హైకోర్టు ఫైర్

Mana Enadu : “శని, ఆదివారాలు, సూర్యాస్తమయం తర్వాత ఎందుకు కూల్చివేతలు చేపడుతున్నారు..? అసలు ఆదివారం రోజున మీరెందుకు పని చేయాలి..? సెలవుల్లో నోటీసులు ఇచ్చి.. ఎందుకు అర్జెంటుగా  కూల్చేస్తున్నారు..? మీ పొలిటికల్ బాసులను సంతృప్తి పరచడానికి ఇలా అక్రమంగా కూల్చేస్తున్నారా..?…