TG Inter Exams: ఇంటర్ ఎగ్జామ్స్‌.. తప్పు ప్రశ్నలతో విద్యార్థుల ఆందోళన

ఈ ఏడాది తెలంగాణ ఇంటర్ పరీక్షలు(TG Inter Exams 2025) విద్యార్థులకు సంకటంగా మారాయి. అందుకు కారణం క్వశ్చన్ పేపర్లో తప్పు ప్రశ్నలు(Wrong Questions) రావడమే. ఈనెల 10న నిర్వహించిన ఇంగ్లిష్ పేపర్-2లో ఓ ప్రశ్న తప్పుగా ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన…