Thandel: తండేల్ జాతర.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ

నాగచైతన్య(Naga Chaitanya), సాయిపల్లవి(Sai Pallavi) జంటగా నటించిన ‘తండేల్(Thandel)’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలి షోతోనే పాజిటివ్ టాక్ అందుకుంది. చందూ మొండేటి(Director Chandu Mondeti) దర్శకత్వం…