Thyroid Disease: థైరాయిడ్‌తో సఫర్ అవుతున్నారా? అయితే ఇవి మీకోసమే!

Mana Enadu: థైరాయిడ్(Thyroid).. ప్రస్తుత కాలంలో ఈ వ్యాధి అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని ప్రభావితం చేస్తోంది. ఇది ఒక సాధారణ ఎండోక్రైన్ రుగ్మత(Endocrine disorder). థైరాయిడ్ గ్రంథి మెడలో ఉంటుంది. జీవక్రియ పెరుగుదల, దాని అభివృద్ధిని నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి(Produce…