భక్తులకు అలర్ట్.. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

Mana Enadu: తిరుమల (Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం నిత్యం లక్షల మంది భక్తులు వస్తుంటారు. కలియుగ వైకుంఠాన్ని సందర్శించేందుకు ప్రపంచ నలుమూలల నుంచి కుటుంబ సమేతంగా వస్తారు. తిరుమల శ్రీవారి (Tirumala Srivaru)ని దర్శించుకుని ధన్యజీవులవుతారు. కొంతమంది అలిపిరి…