గుడ్‌న్యూస్.. దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు.. వివరాలు ఇవే

ManaEnadu:వినాయక చవితి పండుగ వచ్చేసింది. ఈ నవరాత్రుల తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేది దసరా (Dussehra) పండుగ. ఆ తర్వాత దీపావళి (Diwali). ఈ రెండు పండుగలు తెలుగు లోగిళ్లలో చాలా చాలా ప్రత్యేకం. అందుకే చదువులు, ఉద్యోగాల పేరిట కన్నవాళ్లను,…