BJP డివిజన్ అధ్యక్షుడిగా శైలేష్‌రెడ్డి
మల్లాపూర్ డివిజన్ బీజేపీ డివిజన్ అధ్యక్షుడిగా గూడూరు శైలేష్‌రెడ్డి ఎన్నిక అయ్యారు. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డితోపాటు బీఆర్ఎస్ పార్టీని వీడి కమలం పార్టీలో చేరారు. అప్పటి నుంచి కమలం పార్టీలో యాక్టివ్‌గా ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేశారు.…
Uppal: 2వ తరగతి విద్యార్థినిపై 9వ తరగతి విద్యార్థులు లైంగిక దాడి!
Mana Enadu: రెండోవ తరగతి చదివే విద్యార్దినిపై తొమ్మిదవ తరగతి చదివే విద్యార్ధులు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘగన హైదరబాద్ నడిబోడ్డున చోటుచేసుకుంది. హైదరాబాద్ ఉప్పల్‌లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్లో 2వ తరగతి విద్యార్థినిపై 9వ తరగతికి చెందిన ముగ్గురు…
Hyderabad Metro Services: ఐపీఎల్ మ్యాచ్… మెట్రో సేవలు ఇలా..
Mana Enadu:క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు హైదరాబాద్ మెట్రో అధికారులు. ఈరోజు ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ – రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో మెట్రో రైళ్ల సేవలను అర్థరాత్రి 1:10 వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.…







