Vande Bharat Trains: ఏపీకి తర్వలో కొత్త వందేభారత్ రైళ్లు!

ఆంధ్రప్రదేశ్‌కు మరికొన్ని వందేభారత్ రైళ్లు(Vande Bharat Trains) రానున్నట్లు తెలుస్తోంది. AP నుంచి ఇప్పటికే కొత్త వందేభారత్ రైళ్లను ప్రారంభించాలని కేంద్రానికి ప్రతిపాదనలు అందాయి. పలువురు MPలు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌(Railway Minister Ashwini Vaishnav)ను కలిసి ఈ విషయం గురించి…