నేనిక పోరాడలేను.. ఓడిపోయాను.. రెజ్లింగ్‌కు వినేశ్‌ ఫొగాట్‌ గుడ్‌బై

Mana Enadu:పారిస్ ఒలింపిక్స్​లో అత్యుత్తమ ప్రదర్శనతో.. సంచలన ఆటతీరుతో.. ఒలింపిక్స్‌ రెజ్లింగ్‌ ఫైనల్లోకి దూసుకెళ్లి.. ఆ రికార్డు సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా వినేశ్‌ ఫొగాట్‌ చరిత్ర సృష్టించింది. దేశాన్ని సంబరాల్లో ముంచెత్తింది. ఇక భారత్​కు స్వర్ణం ఖాయం అని…