ఆ మూడు బీసీ స్థానాలపై గురిపెట్టిన వరంగల్​ భాజపా

వరంగల్​: తెలంగాణ రాష్ర్టానికి బీసీ ముఖ్యమంత్రిని చేయాలనే దిశగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తోంది. అభ్యర్థుల ప్రకటనలో అధికారపార్టీ ముందుంది. కానీ భాజపా మాత్రం సామాజికవర్గాలను దృష్టిలో పెట్టుకుని వడపోత చేస్తుంది. ఈక్రమంలోనే ఉమ్మడి వరంగల్​ జిల్లాలో ఉన్న 12నియోజకవర్గాల్లో…