Health Tips: హెల్దీ ఆరోగ్యం కోసం ఇలా చేద్దాం..

Mana Enadu:మారుతున్న జీవనశైలికి అనుగుణంగానే మనం తీసుకునే ఆహారం(food) కూడా మారుతోంది. ఫలితంగా ఎక్కువగా షుగర్, కొవ్వు(fat)తో కూడిన ఆహార పదార్థాల వైపు మొగ్గు చూపుతున్నాం. దీని వల్ల మధుమేహం, కొలెస్ట్రాల్, రక్తపోటు సమస్యలతో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ ఆరోగ్య…