ఇండియా కూటమికి మరో షాక్.. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే TMC పోటీ

ఇడియా కూటమి(INDIA bloc)లో సఖ్యత లోపించినట్లు తెలుస్తోంది. BJPకి వ్యతిరేకంగా జట్టు కట్టిన పార్టీలలో అసంతృప్తి నెలకొంటోంది. ఇందుకు తాజా ఢిల్లీ ఫలితాలే నిదర్శనం. ఇప్పటికే ఢిల్లీ ఎన్నికల్లో(Delhi Elections) ఇండియా కూటమి తరఫున ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) బరిలోకి దిగకుండా..…