ఓవైపు తోడేళ్లు.. మరోవైపు చిరుతలు.. యూపీలో క్షణక్షణం డేంజర్

Mana Enadu: ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఓవైపు తోడేళ్లు (wolves)  వణికిస్తున్న తరుణంలో ఇప్పుడు చిరుత పులులు గజగజలాడిస్తున్నాయి. ఇప్పటికే బహరాయిచ్‌ జిల్లాలో తోడేళ్ల గుంపుల దాడుల్లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇప్పుడు మరో జిల్లా బిజ్నోర్‌లో తాజాగా…