Zomato:జొమాటో కస్టమర్లకు షాక్.. ఇక నుంచి ఆ సర్వీసులు క్యాన్సిల్

ManaEnadu:నేటి తరంలో చాలా మంది తమ ఇళ్లకు దూరంగా వేరే ఊళ్లో ఉంటున్నారు. ఉన్నత విద్య, ఉద్యోగం కోసం కుటుంబాన్ని వదిలేసి చాలా మంది నగరాల్లో జీవిస్తున్నారు. ముఖ్యంగా వీరిలో యువతే ఎక్కువగా ఉంటున్నారు. ఇక ఈ బ్యాచిలర్ లైఫ్ లో…