ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

మెగా, అల్లు కుటుంబంలో విషాదం..

టాలీవుడ్ లో  మెగా(Mega), అల్లు(Allu) కుటుంబాల్లో విషాదం నెలకొంది. దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి(Allu Ramalingayya Wife), నిర్మాత అల్లు అరవింద్ తల్లి(Allu Aravind Mother) అల్లు కనకరత్నమ్మ(Allu Kanakarathnam) కన్నుమూశారు(Allu Kanakarathnam Passes Away). గత కొంతకాలంగా…

మళ్లీ భారత్‌లోకి టిక్‌టాక్? క్లారిటీ ఇచ్చిన కేంద్రం ప్రభుత్వం..

2020 గాల్వన్ లోయ ఘటన తర్వాత భారత్–చైనా మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ సమయంలోనే భారత ప్రభుత్వం డేటా భద్రత, గోప్యతా సమస్యలను ప్రస్తావిస్తూ పలు చైనా యాప్‌లపై నిషేధం విధించింది. టిక్‌టాక్(TikTok), అలీ ఎక్స్‌ప్రెస్(ali Express), షీన్(Sheein) వంటి…

పీరియడ్స్ సమయంలో తలస్నానం హానికరమా? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

పీరియడ్స్ సమయంలో తలస్నానం(Washing Your Hair During Periods) చేయకూడదని పెద్దలు చెప్పడం మనందరికీ తెలుసు. కానీ దీనికి శాస్త్రీయ ఆధారం లేదని గైనకాలజిస్ట్ డాక్టర్ జ్యోతి చెబుతున్నారు. పీరియడ్స్ అనేది సహజమైన ప్రక్రియ. ఈ సమయంలో కడుపునొప్పి, శరీర నొప్పులు,…

AI: ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? ఈ ఐదు కోర్సులు పూర్తిగా ఉచితం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో విద్యా మంత్రిత్వ శాఖ మంచి అవకాశాన్ని కల్పించింది. దేశవ్యాప్తంగా విద్యార్థులు, ఉద్యోగులు, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే విధంగా ‘స్వయం పోర్టల్‌’ ద్వారా ఉచిత ఏఐ కోర్సులను( Free AI courses)…

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వసిష్ఠ(Vashista) దర్శకత్వంలో తెరకెక్కనున్న విశ్వంభర(Vishvambara) ఇప్పటికే పూర్తి కాగా,  అనిల్‌ రావిపూడి(Anil Ravipudi)దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ, 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.…

తక్కువ డబ్బుతో ఎక్కువ లాభం: ఈ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్లతో మీ భవిష్యత్తు బంగారమే..

పెట్టుబడి(Investment Plans) పెట్టడం అంటే భవిష్యత్తు కోసం డబ్బు దాచుకోవడం. మన దేశంలో చాలా రకాల పెట్టుబడి మార్గాలు ఉన్నాయి. కానీ ఎందులో ఎలా పెట్టుబడి పెట్టాలో తెలియక చాలామంది గందరగోళంలో పడిపోతారు. మన అవసరాలు, సేఫ్టీని బట్టి సరైన ఇన్వెస్ట్‌మెంట్…

143 సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందంటే.. ఆమె భర్త స్టార్ సింగర్ అని తెలుసా?

తెలుగులో చాలా మంది హీరోయిన్స్ ఒక్క సినిమాతోనే స్టార్‌డమ్ సంపాదించారు. అదేవిదంగా కొంతకాలానికే ఇండస్ట్రీకి దూరమైపోయారు. అందం, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఆ అందాల తారలు అకస్మాత్తుగా మాయమవ్వడం సినీప్రియులను ఆశ్చర్యపరిచింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియా వల్ల మరోసారి…

వెండి నగలు కొనేవారికి గుడ్ న్యూస్.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్..

రత్నాలు(Diamonds), బంగారం(Gold) లాగానే వెండి ఆభరణాలకు కూడా దేశంలో మంచి డిమాండ్ ఉంది. అయితే, డిమాండ్ పెరిగిన సమయంలో కొంతమంది వ్యాపారులు నకిలీ లేదా కల్తీ వెండి(Silver) ఆభరణాలను విక్రయించే అవకాశముంది. ఈ మోసాలను అరికట్టేందుకు, వినియోగదారులను రక్షించేందుకు ప్రభుత్వం వెండి…

కూలీ డిజిటల్‌ రైట్స్‌ సేల్‌.. ఎన్ని కోట్లకు అంటే? చూస్తే ఆశ్చర్యపోతారు!

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Rajinikanth) హీరోగా, లోకేష్‌ కనగరాజ్‌(Lokesh kanagaraj) దర్శకత్వంలో రూపొందిన కూలీ మూవీ ఆగస్టు 14, (గురువారం) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై కళానిధి మారన్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని సుమారు రూ.350 కోట్ల భారీ…