వీసా లేకుండా బ్యాంకాక్‌కు .. హైదరాబాద్ నుంచి టికెట్ జస్ట్ రూ.7,390

Mana Enadu : సాధారణంగా విదేశాలకు వెళ్లాంటే వీసా (Visa) తప్పనిసరి. టికెట్ ధరలు కూడా వేలు, లక్షల్లో ఉంటాయి. కానీ థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌కు వెళ్లాలంటే మాత్రం వీసా అవసరం లేదు. అంతేకాదు మీరు ఊహించనంత తక్కువ ధరకే అక్కడికి వెకేషన్‌కు…