OTT: ఓటీటీలో సందడి చేయనున్న కుబేర.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్​ కమ్ముల(Shekar Kommala) దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) నటించిన తాజా చిత్రం ‘కుబేర’(Kubera). ఈ చిత్రం జూన్ 20న విడుదలై ఊహించని రీతిలో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కింగ్ నాగార్జున (Nagarjuna), పాన్ ఇండియా…

బిగ్‌బాస్ హౌస్‌లోకి రికార్డు స్థాయిలో అప్లికేషన్స్! చివరకు అవకాశమేంటంటే!

వెబ్ రియాలిటీ షోలలో సెన్సేషన్‌గా నిలిచిన బిగ్‌బాస్(Bigg Boss) తెలుగు(Telugu) 8 సీజన్లను పూర్తి చేసుకొని త్వరలో 9వ సీజన్‌లోకి అడుగుపెడుతోంది. గత సీజన్‌కు తక్కువ రేటింగ్స్(Retings) రావడంతో మేకర్స్ ఈ సీజన్‌లో భారీ మార్పులు తీసుకురానున్నారు. మళ్లీ అక్కినేని నాగార్జున(Akkineni…

Bigg Boss-9 Promo: ఈ సారి చదరంగం కాదు.. రణరంగమే! బిగ్ బాస్-9 ప్రోమో చూశారా?

తెలుగు రాష్ట్రాల్లోని బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు బిగ్‌ బాస్‌‌-9(Bigg Boss 9) సీజన్ వచ్చేస్తోంది. ఈ షోకు ప్రేక్షకుల్లో ఎంత ఆదరణ గత సీజన్లను బట్టే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు 8 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు 9వ…

Akkineni Nagarjuna: మరోసారి గెస్ట్ రోల్‌లో కనిపించనున్న నాగ్.. ఈసారి చిన్నకొడుకుతో!

ప్రస్తుతం అక్కినేని నాగార్జున హీరో పాత్రలకంటే గెస్ట్‌ రోల్స్‌ చేసేందుకే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లుగా ఉన్నారు. రణ్‌బీర కపూర్‌ ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో గెస్ట్‌ రోల్‌ చేసిన నాగ్.. తాజాగా ధనుష్‌ హీరోగా నటిస్తున్న ‘కుబేర’ సినిమాలోనూ అతిథి పాత్రలోనే కనిపించనున్నాడు. ఇక…

Kubera: ‘కుబేర’ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతో తెలుసా?

అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) మల్టీస్టారర్‌గా నటించిన లేటెస్ట్ మూవీ ‘కుబేర(Kubera)’. క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Shekhar Kammula) తెరకెక్కించిన ఈ మూవీలో రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తోంది. హోలీ యాంటిసిపేటెడ్ మూవీగా రూపొందిన ఈ…

‘కుబేర’ ట్రైల‌ర్ రివ్యూ: ధనుష్, నాగ్, రష్మిక స్టైల్‌లో హార్ట్ టచింగ్ ఎమోషన్స్!

ప్రస్తుతం తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో ఎక్కువగా ఆసక్తిని రేపుతున్న సినిమా “కుబేర”. మ్యాజికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో ధనుష్, కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ మల్టీ స్టారర్ సినిమా…

Kubera Trailer: శేఖర్ కమ్ముల మార్క్ చూపించాడుగా.. ‘కుబేర’ ట్రైలర్ ఇదిగో..

అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush), అందాల భామ రష్మిక మందన్న(Rashmika Mandanna) నటించిన లేటెస్ట్ మూవీ కుబేర(Kubera). విలక్షణ దర్శకుడు శేఖర్ కమ్ముల(Shekar Kammula) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. నాగ్, ధనుష్ తొలిసారి తెరపై కనిపిస్తుండటంతో ఈ…

Kubera: 20న ప్రేక్షకుల ముందుకు ‘కుబేర’.. డబ్బింగ్ పూర్తి చేసిన నాగ్

ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Shekhar Kammula) దర్శకత్వంలో, అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), తమిళ్ స్టార్ నటుడు ధనుష్(Dhanush) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కుబేర(Kubera)’. ఈ చిత్రంలో రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్(DCP) మ్యూజిక్…

తండ్రి, కొడుకులతో స్క్రీన్ షేర్ చేసిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా? చూస్తే ఆశ్చర్యపోతారు!

తెలుగు సినీ పరిశ్రమలో అక్కినేని ఫ్యామిలీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. మూడు తరాలుగా ఈ కుటుంబానికి చెందిన హీరోలు టాలీవుడ్‌ను శాసిస్తున్నారు. అక్కినేని నాగేశ్వరరావు వారసత్వాన్ని మోస్తున్న నాగార్జున(Nagarjun), అతని కుమారులు నాగ చైతన్య(Naga Chithanya), అఖిల్(Akhil) ముగ్గురూ ఇప్పుడు…

సంతోషం హీరోయిన్ గ్రేసీ సింగ్ ఇప్పుడు ఎక్కడ ఉంది.. ? ఆమె పెళ్లి ఎందుకు చేసుకోలేదో తెలుసా..?

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) హీరోగా నటించిన హిట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంతోషం(Santhosham) సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతగా ఆదరించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ చిత్రంలో నాగార్జున భార్యగా ఫ్లాష్‌బ్యాక్ లో కనిపించే సెకండ్ హీరోయిన్ పాత్రను పోషించిన…