Arjun S/o Vyjayanthi సెన్సాన్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే?

నందమూరి కళ్యాణ్ రామ్(Kalyanram), లేడీ సూపర్ స్టార్ విజయశాంతి(Vijayashanthi) ప్రధాన పాత్రల్లో నటించిన కొత్త మూవీ “అర్జున్ సన్నాఫ్ వైజయంతి (Arjun S/o Vyjayanthi)”. సాయీ మంజ్రేకర్(Saiee Majrekar) హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో సొహైల్ ఖాన్(Sohal…