Eatala Rajender| మేడ్చల్‌లో ఘనంగా శ్రీ భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలు

Mana Enadu|ఈ అనంతవిశ్వంలోని కోటానుకోట్ల జీవులకు మూలాధారమైన నీటిని దివి నుండి భువికి తెచ్చిన భగీరథుడి గురించి మనందరికీ తెలుసని మల్కాజ్​గిరి పార్లమెంట్​ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్​ అన్నారు. ఆ పరమేశ్వరుని కోసం తపస్సు చేసి, ఆయన తలపై గంగమ్మను…