Telangana Elections: ఇవాళ్టి నుంచి నామినేషన్ల సందడి షురూ.. తొలి నామినేషన్ ఎవరిదంటే..

ఇవాళ్టి నామినేషన్ల సందడి షురూ కానుంది. మరోవైపు నామినేషన్ల దాఖలుకు మంచి మూహూర్తాల కోసం నేతలంతా రెడీ అవుతున్నారు. తెలంగాణలో ఎన్నికల పర్వం కొనసాగుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగానే నేడు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 10…