Malakjgiri|సీఎం రేవంత్​ సిట్టింగ్​ స్థానంపై..బీఆర్​ఎస్​ ఆశలు గల్లంతు

Mana Enadu: మల్కాజిగిరి పార్లమెంటు బరిలో నిలిచేందుకు ప్రధాన పార్టీల నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. అందరికంటే ముందే ప్రకటించిన బీజేపీ అభ్యర్థి ఓ వైపు ప్రచారంలో దూసుకపోతున్నారు. తన గెలుపుకు అడ్డంకులు తొలగించుకుంటూ ముందుకెళ్తున్నారు. బీఆర్​ఎస్​ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల…