నేపాల్‌లో త‌ల‌దాచుకున్న బాల్క సుమ‌న్‌!

మన ఈనాడు:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని దూషించిన కేసులో ప‌రారీలో ఉన్న భారాస చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ నేపాల్ లో ప్ర‌త్య‌క్షమైన‌ట్లు స‌మాచారం. సీఎంను దూషించ‌డంతో పాటు చెప్పు చూపించినందుకు మంచిర్యాలతో స‌హా ప‌లు పోలీస్ స్టేష‌న్లో బాల్క…