కొప్పుల గెలుపు లాంచ‌న‌మేనా..?

Ma: ఇర‌వై ఏండ్లు… ఏడు ఎన్నిక‌లు… ఒక‌టే పార్టీ.. ఒక‌డే అభ్య‌ర్థి.. ఎదురు నిల‌వ‌లేక ప్ర‌త్య‌ర్థి పార్టీల అభ్య‌ర్థులు మారినా.. ఆయ‌న విజ‌య ప్ర‌స్థానానికి ఎక్క‌డా బ్రేక్ ప‌డ‌లేదు. కానీ, మొద‌టిసారి ప్ర‌జాక్షేత్రంలో ఆయ‌న గెలుపుపై భిన్నాభిప్రాయాలు. ప్ర‌త్య‌ర్థి నేత‌పై సానుకూల‌త…