VIRAL: బాలయ్య ‘దబిడి దిబిడి’ పాటకు జపనీయుల డాన్స్ చూశారా?

నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) జంటగా వచ్చిన మూవీ ‘డాకు మహారాజ్(Daaku Mahaaraj)’. సంక్రాంతి కానుకగా అభిమానుల ముందుకు వచ్చిన ఈ మూవీ బంపర్ హిట్ కొట్టింది. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీకి మ్యూజిక్ స్టార్…