ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్

ఖమ్మం కాంగ్రెస్‌లో ఒక్కసారిగా వర్గ పోరు భగ్గుమంది. మహిళా నేతల సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావ్‌ చేతిలో మైక్‌ లాక్కుని భట్టికి అనుకూలంగా సౌజన్య నినాదాలు చెప్పట్టారు. వర్గాలుగా విడిపోయి జై పొంగులేటి, జై తుమ్మల, జై భట్టి…