Fastag||వాహనదారులకు అలర్ట్.. ఆగస్టు 1 నుంచి కొత్త ఫాస్టాగ్ రూల్స్.. వెంటనే కేవైసీ అప్డేట్ చేయాల్సిందే

Mana Enadu: వాహనదారులకు అలర్ట్. ఆగస్టు నెల వచ్చేసింది. ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త ఫాస్టాగ్ రూల్స్ అమల్లోకి రానున్నాయి. మరి మీరు మీ కేవైసీ అప్డేట్ చేశారా.. చేయకపోతే త్వరపడండి.  టోల్ ప్లాజాల వద్ద వేచి చూడకుండా..  ఇబ్బంది…