Vishvaksen: ‘లైలా’ మూవీ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే?

మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishvaksen), ఆకాంక్ష శర్మ(Akanksha Sharma) జోడీగా తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ లైలా(Laila). రామ్ నారాయణ్(Ram Narayan) డైరెక్షన్ వహించిన ఈ సినిమా వాలంటైన్స్ డే(Valentine’s Day) స్పెషల్‌గా ఫిబ్రవరి 14న థియేటర్లలోకి రానుంది. ఈ…