Food Tips: ఫుడ్ విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారా? అయితే జాగ్రత్త!

ManaEnadu: కొందరు ఆఫీసు(Office)కు లేట్ అవుతోందని, సమయం(Time) లేదని ఆహారాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ఇలా తరచూ చేసేవారికి భవిష్యత్తు(Future)లో అనేక ఆరోగ్య సమస్యల ముప్పు పెరుగుతుందని వైద్యులు(Doctors) హెచ్చరిస్తున్నారు. తరచూ తిండిని నిర్లక్ష్యం చేస్తే రక్తంలో గ్లూకోజ్ తగ్గి నీరసం,…