7ఏళ్ల కష్టం..మూడు ప్రభుత్వ ఉద్యోగాలు..

తల్లిదండ్రుల కలను సాకారం చేయాలకున్నాడు. దాని కోసం ఏడేళ్లు నిర్విరామంగా శ్రమించాడు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అన్పించాడు. విమర్శించిన వారి చేతనే శభాష్‌ అనిపించుకున్నాడు. కృషి, పట్టుదల ఉంటే ఎదైనా సాధించవచ్చని…