షేక్ హసీనాకు బ్రిటన్ షాక్.. ఆశ్రయంపై యూకే హోంశాఖ కీలక కామెంట్స్!

Mana Enadu:బంగ్లాదేశ్‌లో కోటా తెచ్చిన తంటా ఏకంగా ప్రధాని పీఠాన్నే కదిలించింది. రిజర్వేషన్ కోటాలో చెలరేగిన అల్లర్లలో వందల మంది ప్రాణాలు కోల్పోవడంతో అవామీ లీగ్‌ నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయింది. ఈ క్రమంలో షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి ఆ…