JEE Mains: వారెవ్వా.. ఒకే గ్రామంలో 40మందికిపైగా మెయిన్స్‌ ర్యాంకులు

భారత్‌లో నిర్వహించే ప్రవేశ పరీక్షలలో అత్యంత టఫ్ ఎగ్జామ్ జేఈఈ మెయిన్స్(JEE Mains) ఒకటి. చాలా మంది విద్యార్థులు ఇందులో ర్యాంక్ కొట్టి ప్రతిష్టాత్మక NIT, IIT, IIITల్లో సీటు దక్కించుకోవాలని ఉవ్విళూరుతుంటారు. కానీ చాలా మంది కనీసం పాస్ అయ్యేందుకే…