Weather In AP&TG: ఓవైపు మండే ఎండలు.. మరోవైపు అకాల వానలు
గత మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం(Different Weather Situations) నెలకొంటోంది. ఉదయం 7 గంటల నుంచి మొదలుకొని మధ్యాహ్నం వరకూ తీవ్ర వడగాలు, భానుడు భగ్గుమనిపిస్తుంటే.. సాయంత్రం గాలిదుమారంతో కూడిన అకాల వర్షాలు(Rains) పడుతున్నాయి. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి…
Weather Alert: తెలంగాణలో రెండ్రోజుల పాటు వర్షాలు: IMD
తెలంగాణ(Telangana)లోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ(IMD) వెదర్ అలర్ట్ ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం (ఏప్రిల్ 22) హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం(Rains) కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. భాగ్యనగరంతో పాటు రంగారెడ్డి, మేడ్చల్…
Weather Alert: తెలుగు రాష్ట్రాలకు IMD వర్ష సూచన
తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ (IMD) చల్లటి కబురు చెప్పింది. దక్షిణ రాయలసీమపై ద్రోణి ఏర్పడటంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(Rains) కురుస్తాయని అంచనా వేసింది. అలాగే AP, తెలంగాణ 7 రోజులపాటూ..…









